తేనాయపాలెంలో ఉన్మాది దాడి: నలుగురి పరిస్థితి విషమం | Maniac attack in Tenayapalem | Sakshi
Sakshi News home page

తేనాయపాలెంలో ఉన్మాది దాడి: నలుగురి పరిస్థితి విషమం

Published Tue, Oct 22 2013 3:27 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

Maniac attack in Tenayapalem

నెల్లూరు: రాపూరు మండలం తేనాయపాలెంలో ఓ ఉన్మాది నలుగురిపై దాడి చేశాడు. ఉన్మాది గొడ్డలితో దాడి చేయడంతో ఆ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదుల దాడులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. కొందరు మానసికంగా ఉన్మాదులుగా మారి దాడులు చేస్తుంటే, మరికొందరు ప్రేమోన్మాదులు యువతులపై దాడులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement