మే-10 నుంచి మోదకొండమ్మ తల్లి జాతర | modakondamma jathara may 10 th onwards | Sakshi
Sakshi News home page

మే-10 నుంచి మోదకొండమ్మ తల్లి జాతర

Published Thu, Feb 19 2015 12:13 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

modakondamma jathara may 10 th onwards

పాడేరు(విశాఖపట్టణం): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి జాతర మే నెల 10 నుంచి 12 వరకు జరగనుంది. గురువారం జరిగిన సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement