
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. అతి తక్కువ కాలంలోనే కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఏపీ అభివృద్ధి కోసం కసితో, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా 100 రోజుల పాలన పూర్తైన సందర్భంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment