
తిరుపతి ఉప ఎన్నికపై పీసీసీ నిర్ణయిస్తుంది
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో చర్చించి నిర్ణయిస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.
దీనికోసం ఈ నెల 21వ తేదీ తిరుపతిలో విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా 22న ఏపీసీసీ కార్యవర్గ భేటీ జరగనున్నట్లు తెలిపారు.