
సాక్షి, కొల్లూరు(గుంటూరు): కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకలో గడ్డం ధర్మారావు అనే వ్యక్తి మృతి చెందడంతో ఖననం చేసేందుకు బంధువులు, స్థానికులు గురువారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్మశానం చుట్టూ వరద నీరు చేరడంతో మృతదేహాన్ని పడవ ద్వారా తరలించి ఖనన కార్యక్రమాలు ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment