తూర్పుగోదావరి జిల్లాలో భారీ డంప్ స్వాధీనం | Police seized Maoist's dump in East Godavari District | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాలో భారీ డంప్ స్వాధీనం

Published Wed, Jun 8 2016 11:38 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

Police seized Maoist's dump in East Godavari District

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం జంగాలతోట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో భారీ ఆయుధ డంప్‌ను పోలీసులు బుధవారం కనుగొన్నారు. డంప్ నుంచి ల్యాండ్మైన్స్, డిటోనేటర్లు, పిస్టల్స్తోపాటు ఇతర మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement