తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేసింది | President sends Telangana Bill to Andhra Pradesh chief secretary | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేసింది

Published Wed, Dec 11 2013 11:07 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేసింది - Sakshi

తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు- 2013 (తెలంగాణ బిల్లు) రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ బిల్లును పంపారు. న్యాయనిపుణుల సలహా తీసుకున్న అనంతరం రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీన్ని శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లకు పంపనున్నారు. అసెంబ్లీలో చర్చించి 40 రోజుల్లోగా తిరిగి పంపాలని కోరారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్లో శాంతి భద్రతల బాధ్యతలను గవర్నర్కు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement