రోడ్డెక్కిన రైలింజన్ | Rail engine on road | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైలింజన్

Published Sun, Feb 28 2016 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

రోడ్డెక్కిన రైలింజన్

రోడ్డెక్కిన రైలింజన్

పట్టాల మీదు దౌడు తీయాల్సిన రైలింజన్ 106 చక్రాల ట్రాలీ లారీపై ఎక్కి రోడ్లపై షికారు చేసింది. బెంగళూరులోని రైలింజిన్ల ఉత్పత్తి సంస్థ శాన్ ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ తయారు చేసిన 805 మోడల్ డీజిల్ హైడ్రాలిక్ ఇంజిన్‌ను ఓ విదేశీ సంస్థ తన అవసరాల కోసం కొనుగోలు చేసింది.

దీనిని విశాఖపట్నం షిప్ యార్డు నుంచి ఓడ ద్వారా తీసుకెళుతోంది. ఓడ ఎక్కించేందుకు 106 చక్రాల ట్రాలీ లారీపై విశాఖకు తరలిస్తుండగా జంగారెడ్డిగూడెం వద్ద తీసిన చిత్రమిది.     
- జంగారెడ్డిగూడెం రూరల్(పశ్చిమగోదావరి జిల్లా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement