రూ. 75లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood seized by police at ysr kadapa district | Sakshi
Sakshi News home page

రూ. 75లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Tue, Jan 6 2015 7:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

Red sandalwood seized by police at ysr kadapa district

కడప: రాజంపేట మండలం గుండ్లూరు రామాపురం చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బొప్పాయిని తరలిస్తున్న టెంపోలో ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించగా పరారైనట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement