
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ సరిహద్దు రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలను అనుమతించటంలేదు. ఏపీ నుంచి వస్తున్న ఈ-పాస్ లేని వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment