‘సిమెంట్ ధరలు త గ్గించండి’ | 'Reduce cement prices' | Sakshi
Sakshi News home page

‘సిమెంట్ ధరలు త గ్గించండి’

Published Tue, Aug 12 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

'Reduce cement prices'

హైదరాబాద్: సిమెంట్ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆయూ కంపెనీల యాజమాన్యాలను కోరింది.

సోమవారం కమిటీ సిమెంట్ కంపెనీల యజమానులతో సమావేశమై చర్చలు జరిపింది.ఈ విషయమై చర్చించేందుకు ఈ నెల 16న మరోసారి భేటీ కావాలని ఉప సంఘం నిర్ణరుుంచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement