విజయవాడ రైల్వే స్టేషన్
విజయవాడ: నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. ఈ రైలు విజయవాడ రైల్వేస్టేషన్లోని 6వ నెంబరు ఫ్లాట్ఫామ్పై నిలిచి ఉండగా తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది.
దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకువెళ్లారు. బాధిత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
**