సమాజ్‌వాదీ పార్టీ ఏపీ అధ్యక్షుడి నియామకం | Samajvadi party appoints AP president | Sakshi
Sakshi News home page

సమాజ్‌వాదీ పార్టీ ఏపీ అధ్యక్షుడి నియామకం

Published Sat, Apr 29 2017 1:57 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

Samajvadi party appoints AP president

హైదరాబాద్‌: సమాజ్‌వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడిగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన జగదీశ్‌ యాదవ్‌ను నియమించినట్లు ఆ పార్టీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 15 రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement