అనంతపురం: అనంతపురం జిల్లా నార్పల ఎస్బీఐ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. బంగారంపై తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని సూచించారు.
రుణాలు చెల్లించకుంటే బంగారు నగలు వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినా, ఇంకా అమలు కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రుణాలు చెల్లించకుంటే.. బంగారం వేలం
Published Sat, Sep 13 2014 10:13 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement