టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇంట్లో సిట్ సోదాలు
Published Wed, Aug 2 2017 1:39 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగో వార్డు టీడీపీ మాజీ కార్పొరేటర్ సోంబాబు ఇంట్లో ఈ దాడులు జరిగాయి. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయనను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూ ఆక్రమణలకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
Advertisement
Advertisement