స్పీకర్ తీరు సిగ్గుచేటు | speaker is a shame the way | Sakshi
Sakshi News home page

స్పీకర్ తీరు సిగ్గుచేటు

Published Sat, Mar 21 2015 2:19 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

స్పీకర్ తీరు సిగ్గుచేటు - Sakshi

స్పీకర్ తీరు సిగ్గుచేటు

శ్రీకాళహస్తి రూరల్ : అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వావ్యూనికే సిగ్గుచేటుగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు ధ్వజమెత్తారు. శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజా సవుస్యలపై వూట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియుంను చుట్టువుుట్టిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆ పార్టీ నేతలు శ్రీకాళహస్తిలో ధర్నా చేశారు. పట్టణంలోని తేరువీధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు వందలాదిగా తరలివచ్చి ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికారప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు వూట్లాడారు.

స్పీకర్ రెండు పక్షాలకు సవున్వయుకర్తగా వ్యవహరిస్తూ సభను హుందాగా జరిగేలా చూడాల్సిందిపోరుు టీడీపీ పక్షపాతిగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా సవుస్యలపై వూట్లాడడానికి విపక్ష నేతకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టిన ఎమ్మెల్యేలను వుూడు రోజుల పాటు సస్పెండ్ చేయుడం దారుణవున్నారు.  బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రైతుల రుణవూఫీ అంశంపై వూట్లాడుతుండగా ‘యుు కెనాట్ స్పీక్’ అంటూ స్పీకర్ అనడం చూస్తే, ఇప్పటివరకు భారతదేశంలోని ఏ అసెంబ్లీలోనూ స్పీకర్ ఇలా వ్యవహరించ లేదని అన్నారు. కోడెల శివప్రసాద్‌రావు స్పీకర్‌గా కాకుండా టీడీపీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా అర్థవువుతోందన్నారు.
 
ప్రతిపక్షం గొంతునొక్కేలా  స్పీకర్ వైఖరి : మిద్దెల

అసెంబ్లీ సవూవేశాల్లో సవుస్యలపై ప్రశ్నిస్తున్న విపక్ష నాయుకుల మైక్ కట్ చేస్తూ స్పీకర్ ప్రతిపక్షం గొంతు నొక్కేలా ప్రవర్తిస్తున్నారని పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి వివుర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఏకపక్షంగా తవు పార్టీ నాయుకులకు కొవుు్మ కాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కడం వుంచిది కాదన్నారు. వాసుదేవనాయుుడు, వయ్యూల కృష్ణారెడ్డి, షేక్ సిరాజ్‌బాషా, నాని, జయుశ్యామ్, సత్రవాడ ప్రవీణ్, నాగరాజురెడ్డి, వుుని, పాపిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు ధర్మయ్యు, గిరి, పార్టీ నాయుుకులు గోరా, జిలాని, ఆరీఫ్, శంకర్‌రెడ్డి, కళత్తూరు ప్రభాకర్, వుునిరావుయ్యుయూదవ్, శంకర్, గిరిగౌడ్, రవిగౌడ్, గోపిగౌడ్, చంద్రరాజు, ఎత్తిరాజులు, జయురావుయ్యు, క్రిష్ణయ్యు, సాగీర్‌బీ, పవనకువూరి, రాజవ్ము, నాగభూషణవ్ము పాల్గొన్నారు.          ధర్నా భగ్నం..
 
భారీగా పోలీసుల మోహరింపు

వైఎస్సార్‌సీపీ నాయుకులు శాంతియుుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. డీఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ధర్నా విరమించుకోవాలని డీఎస్పీ సూచించారు. శాంతియుుతంగా నిర్వహిస్తున్న ధర్నాను విరమించుకోవుంటే ఎలా అని పార్టీ నాయకులు డీఎస్పీని ప్రశ్నించారు. పోలీసులు, నాయకుల వుధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న నాయుకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement