మల్లికార్జునస్వామి ఆలమానికి భక్తుల తాకిడి | Srisailam mallikarjunasvami | Sakshi
Sakshi News home page

మల్లికార్జునస్వామి ఆలమానికి భక్తుల తాకిడి

Published Thu, Jan 1 2015 7:13 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.

కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు . ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో అన్ని అర్జిత సేవలను రద్దు చేశారు. రావణ వాహనంపై భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లు ఊరేగనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement