తహశీల్దారు వార్నింగ్‌ ఇచ్చిన టీడీపీ నేత | TDP Leader Kuna Ravikumar Warning To Ponduru MRO | Sakshi
Sakshi News home page

తహశీల్దారుపై బెదిరింపులకు దిగిన కూన రవికుమార్‌

Published Sun, May 24 2020 10:02 PM | Last Updated on Sun, May 24 2020 10:13 PM

TDP Leader Kuna Ravikumar Warning To Ponduru MRO - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ నేత, మాజీ విప్‌ కూన రవికుమార్‌ మళ్లీ ఓ ప్రభుత్వ అధికారి మీద విరుచుకుపడ్డారు. పొందూరు తహశీల్దారు టి.రామకృష్ణను ఫోన్లో దుర్బాషలాడుతూ లంచం తీసుకోమని హెచ్చరించారు. ఈనెల 16న పొందూరు మండలం గోరింట చెరువు గర్భంలో మట్టిని తరలిస్తుండగా తహశీల్దారు అడ్డుకున్నారు. 4 లారీలను, ప్రొక్లైన్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుని లారీలను విడుదల చేయాలని కూన రవికుమార్‌ తహశీల్దారును బెదిరించారు. ఫోన్లో తీవ్రంగా దుర్బాషలాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement