రాజమండ్రి-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం | technical error in Rajahmundry-Hyderabad plane | Sakshi
Sakshi News home page

రాజమండ్రి-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం

Published Sat, Jun 7 2014 5:06 PM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

technical error in Rajahmundry-Hyderabad plane

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి శనివారం హైదరాబాద్ వచ్చిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన ఈ తర్వాత ఇంజిన్లో సమస్య ఏర్పడింది. అయితే అప్పటికే ప్రయాణికులందరూ కిందకు దిగిపోయారు. కాగా విమానంలో పొగలు రావడంతో  ఆందోళన రేకెత్తించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement