'తెలుగుజాతి ద్రోహులను తరిమితరిమి కొట్టండి' | Telugu Prajavedika Deekshalu | Sakshi
Sakshi News home page

'తెలుగుజాతి ద్రోహులను తరిమితరిమి కొట్టండి'

Published Sun, Jan 19 2014 4:29 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

డాక్టర్ మిత్రా

డాక్టర్ మిత్రా

హైదరాబాద్: తెలుగుజాతి ద్రోహులను తరిమితరిమి కొట్టండని డాక్టర్ మిత్రా పిలుపు ఇచ్చారు. ఇందిరా పార్కు వద్ద తెలుగు ప్రజా వేదిక ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మిత్రా మాట్లాడుతూ అసెంబ్లీలో జరుగుతున్న చర్చతో ఎలాంటి లాభంలేదని చెప్పారు. ఓటుతో వారికి జవాబు ఇవ్వండని చెప్పారు.

డాక్టర్ మిత్రా మొదటి నుంచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచారు.

Advertisement
Advertisement