చట్టం చెబుతోంది | The law says | Sakshi
Sakshi News home page

చట్టం చెబుతోంది

Published Fri, Mar 4 2016 12:51 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

చట్టం చెబుతోంది - Sakshi

చట్టం చెబుతోంది

సాక్షి నెట్‌వర్క్ : వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తులపై కేసుల నమోదు.. విచారణ.. శిక్ష విధింపు తదితర అంశాలకు సంబంధించిన విషయాలను భారతీయ శిక్షా స్మృతి (ఇండియున్ పీనల్ కోడ్)లోని వివిధ సెక్షన్లు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఆ సెక్షన్ల ఆధారంగానే న్యాయమూర్తులు తగిన శిక్షలు విధిస్తుంటారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లో గల కొన్ని ముఖ్యమైన సెక్షన్లు ఇలా..
 
నేరం    వర్తించే సెక్షన్
అవినీతి    సెక్షన్ 24
యూవజ్జీవ శిక్షకు సంబంధించి    సెక్షన్ 55
నేరాలకు సాధరణ మినహాయింపు    సెక్షన్ 76
శిశు నేరాలు    సెక్షన్ 82
ఆత్మ సంరక్షణ    సెక్షన్ 96
దుష్ప్రేరణ    సెక్షన్ 107
ప్రభుత్వంపై దండెత్తే నేరాలు    సెక్షన్ 121
ప్రభుత్వంపై దండెత్తే ఉద్దేశంతో
ఆయుధాలు దాచడం     సెక్షన్ 122-123
రాజద్రోహం     సెక్షన్ 124-126
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్    సెక్షన్ 130-140
అక్రమ సమావేశాలు    సెక్షన్ 141
నలుగురు వ్యక్తులు గుమిగూడి ఉండటం నిషేధం    సెక్షన్ 144
కట్టదగిన నేరాలు    సెక్షన్ 143-149
ఎన్నికలకు సంబంధించిన నేరాలు    సెక్షన్ 171 (ఏ-ఐ)
ఉద్యోగుల శాసన అధికారాలు    సెక్షన్ 172-190
సాక్ష్యం కనపడకుండా దాచే నేరాలు    సెక్షన్ 201
తప్పుడు సాక్ష్యం చెప్పే నేరాలు    సెక్షన్ 191-229
దొంగ నాణేల ముద్రణ     సెక్షన్ 231
మోసపూరితమైన తూనికలు,కొలతలకు సంబంధించి    సెక్షన్ 264-266
వస్తువుల కల్తీ నేరాలు    సెక్షన్ 268-276      
జలాశయాలను మలినపరిచే నేరాలు    సెక్షన్ 277
నిరక్ష్యపు డ్రైవింగ్    సెక్షన్ 279    
అశ్లీల సాహిత్య నేరాలు    సెక్షన్ 292
మత సంబంధిత నేరాలు    సెక్షన్ 295-298    
నరహత్య నేరాలు    సెక్షన్ 299
ఉద్దేశపూరకంగా చేసే హత్యా నేరాలు    సెక్షన్ 300
యూవజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ హత్య చేస్తే    సెక్షన్ 303
వరకట్నం నేరాలు     సెక్షన్ 304
హత్యాయత్నం    సెక్షన్ 307
అక్రమ నిర్భంధం    సెక్షన్ 340
మహిళలపై మానభంగ యత్నం    సెక్షన్ 354
 మానభంగాలు, విధించే శిక్షలు    సెక్షన్ 375-377
చోరీలు    సెక్షన్ 378
దోపిడీలు    సెక్షన్ 390
బందిపోటుతనం    సెక్షన్ 391
మోసం    సెక్షన్ 420
అక్రమ ప్రవేశం     సెక్షన్ 441
ఫోర్జరీ    సెక్షన్ 463
బ్యాంకు నోట్లు, కరెన్సీ నోట్ల
అక్రమ ముద్రణ     సెక్షన్ 489
వివాహ సంబంధిత నేరాలు    సెక్షన్ 493-496
వ్యభిచార నేరం    సెక్షన్ 497
అప్రతిష్ట కలుగజేయుట    సెక్షన్ 499
ర్యాగింగ్    సెక్షన్ 504
తప్పతాగి బహిరంగ ప్రదేశంలో అల్లరి చేయడం    సెక్షన్ 510
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement