జైనత్ మండలం బోరజ్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
ఆదిలాబాద్: జైనత్ మండలం బోరజ్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మహారాష్ట్ర నుంచి వీరు అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అక్రమంగా మద్యం తీసుకువెళుతూ ఈ ముగ్గురూ రైలు కిందపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు.