వేటపాలెం: కార్తీక మాసం ముగిసినందున పోలి పాడ్యమి రోజున సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు మృతిచెందారు. ఈ విషాద సంఘటన ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం రామాపురంలో జరిగింది. గుంటూరుజిల్లాకు చెందిన యోగి(32), జ్యోతి(20), మౌలాలి(25), మరో వ్యక్తి ఆదివారం సముద్ర స్నానానం కోసం రామాపురం తీరానికి వచ్చారు. స్నానం కోసం సముద్రంలోకి వెళ్లగా యోగి, జ్యోతి మృతిచెందారు. మౌలాలి గల్లంతయ్యాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment