ఎస్.కోట(విజయనగరం): నిర్మాణం లో ఉన్న గోడ కూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సీతంపేటకు చెందిన పూడి ఈశ్వరరావు(26), నాగభూషణం(25) తాపీ మేస్త్రీలు.
సోమవారం పోతనాపల్లిలో గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గోడ నిర్మిస్తున్నారు. అయితే, గోడ పటిష్టం కాకపోవటంతో నిర్మిస్తుండగానే కూలింది. ఇటుకలు మీద పడటంతో తాపీ మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు.
గోడకూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి
Published Mon, Mar 13 2017 4:32 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
Advertisement
Advertisement