రేపల్లె (గుంటూరు) : ప్రబలిన విషజ్వరాలతో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకువారిపల్లెలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలో రెండు వారాలుగా పలువురు జ్వరం బారినపడ్డారు. అయితే ఆరెపల్లిలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.