రైలు కిందపడి యువకుడు మృతి | youngster committed suicide by jumping in front of a train | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువకుడు మృతి

Published Wed, May 6 2015 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

youngster committed suicide by jumping in front of a train

అనంతపురం : అనంతపురం రూరల్ పరిధిలోని సోముల్‌తొట్టి గ్రామ రైల్వే ట్రాక్‌పై పడుకుని వెంకటేశ్(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రితో గొడవపడి మనస్తాపంతో ఈ పనికి ఒడిగట్టినట్లు సమాచారం.

రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement