నేడు ధర్మవరానికి వైఎస్‌ జగన్‌ | YS Jagan today visit Dharmavaram | Sakshi
Sakshi News home page

నేడు ధర్మవరానికి వైఎస్‌ జగన్‌

Published Tue, Oct 17 2017 4:56 AM | Last Updated on Wed, Jul 25 2018 4:50 PM

YS Jagan today visit Dharmavaram - Sakshi

ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 37 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం కరువయింది. ఈ నేపథ్యంలో వీరికి అండగా నిలిచేందుకు.. ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మంగళవారం ధర్మవరం రానున్నారు. చేనేతల ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని మొద్దునిద్రలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement