
సాక్షి, హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించడం మనందరి బాధ్యత అని ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సుస్థిరమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Ensuring a healthy environment is our duty towards future generations. On #WorldEnvironmentDay, let us reaffirm our commitment to protect the environment for a safer, cleaner and sustainable future.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2018