![తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51380556725_625x300.jpg.webp?itok=1mkkZ8Sm)
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్సీర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
మన్మథనామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని అభిలాషించారు.