సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ఈస్టర్ శుభదినాన ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబసభ్యుల్ని చల్లగా చూడాలి. మీ కుటుంబాన్ని సుఖసంతోషాలతో నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్ చేశారు.
May the risen Lord bless you and your loved ones this Easter; and fill your home with hope, love and joy. Happy #Easter
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2019
Comments
Please login to add a commentAdd a comment