సతీష్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న వివేకానందరెడ్డి
Published Sat, Jan 23 2016 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
తాడిమర్రి: మాజీ మంత్రి నాగిరెడ్డి తనయుడు సతీష్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం అనంతపురం జిల్లా తాడిమర్రిలో ముగిశాయి. శుక్రవారం బత్తలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్‌రెడ్డి చనిపోయారు. ఈ రోజు జరిగిన అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement