బంద్‌లో పాల్గొన్న కార్మిక సంఘాలు | ysrcp bundh due to ap special status | Sakshi
Sakshi News home page

బంద్‌లో పాల్గొన్న కార్మిక సంఘాలు

Published Sat, Aug 29 2015 8:59 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ysrcp bundh due to ap special status

నాయుడుపేట: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట నేలకూరు పారిశ్రామిక వాడలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, పారిశ్రామికవాడకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాల్సిందేనని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement