రాజమండ్రి : రాజమండ్రి నగరపాలక సంస్థ సాధారణ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే, ప్రారంభంలోనే సభలో వాగ్వివాదం చోటు చేసుకుంది. అజెండాలో పుష్కరాలకు సంబంధించిన అంశాలకు చోటు కల్పించకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రశ్నించారు. ఆ అంశానికి చోటు కుదరదంటూ టీడీపీ సభ్యులు వాదనకు దిగారు.
దీంతో సమామేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి.