వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వెంకట్రెడ్డికి మాతృ వియోగం | ysrcp markapuram mla venkat reddy mother dies | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వెంకట్రెడ్డికి మాతృ వియోగం

Published Sat, Nov 1 2014 11:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ysrcp markapuram mla venkat reddy mother dies

హైదరాబాద్ : ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జంకె వెంకట్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది. వెంకట్ రెడ్డి తల్లి చెన్నమ్మ (90) శనివారం కన్నుమూశారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు.  కాగా చెన్నమ్మ ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement