వైవీ సుబ్బారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం | yv subbareddy escaped from road accident | Sakshi
Sakshi News home page

వైవీ సుబ్బారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

Published Sun, Sep 3 2017 12:13 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

వైవీ సుబ్బారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

వైవీ సుబ్బారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

ఒంగోలు :
ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు, ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ప్రకాశం జిల్లాలోని తలమళ్ల కొల్డ్ సోర్టజ్ వద్ద శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

ట్రాక్టర్‌ హాఠాత్తుగా పొలంలో నుంచి రోడ్డు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి అక్కడే మృతి చెందారు. కాగా, ఈ ప్రమాదం నుంచి వైవీ సుబ్బారెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement