జగన్‌ సీఎం కావాలని తిరుమలకు పాదయాత్ర | ZPTC family padayathra to tirumala for want to jagan CM | Sakshi
Sakshi News home page

జగన్‌ సీఎం కావాలని తిరుమలకు పాదయాత్ర

Published Sat, Oct 28 2017 8:37 AM | Last Updated on Wed, Apr 4 2018 9:28 PM

ZPTC family padayathra to tirumala for want to jagan CM - Sakshi

కాలినడకన తిరుమలకు వెళుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

రాయచోటి రూరల్‌ : వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవంబర్‌ 6 నుంచి ప్రారంభించనున్న పాదయాత్ర విజయవంతం కావాలని చిన్నమండెం జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కిరణ్, నాగమునిరెడ్డి తదితరులు తిరుమలకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేం దుకు కాలినడకన తిరుమలకు వెళుతున్నామన్నారు. జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement