న్యూఢిల్లీ: భారత్‌లో ట్యాబ్లెట్ల విక్రయాలు జోరు మీదున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ట్యాబ్లెట్ల విక్రయాలు 22 శాతం వృద్ధితో 10 లక్షల యూనిట్లకు చేరాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. ఈ వృద్ధికి బీఎస్‌ఐ సర్టిఫికేషన్ గడువు ఒక కారణంగా కనిసిస్తోందని సంబంధిత వర్గాల అభిప్రాయం.