బడ్జెట్‌లో 69.3 శాతానికి ద్రవ్యలోటు | 69.3 per cent in the budget deficit | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో 69.3 శాతానికి ద్రవ్యలోటు

Published Tue, Sep 1 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

బడ్జెట్‌లో 69.3 శాతానికి ద్రవ్యలోటు

బడ్జెట్‌లో 69.3 శాతానికి ద్రవ్యలోటు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయం-వ్యయానికి మధ్య వ్యత్యాసానికి సంబంధించి ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్-జూలై) రూ.3.85 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) అంచనాల్లో ఈ మొత్తం 69.3 శాతానికి చేరినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని 2015-16 బడ్జెట్ రూ.5.55 లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement