రూ. 1,000 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంక్ | Andhra Bank to raise Rs 1000 cr from bonds | Sakshi
Sakshi News home page

రూ. 1,000 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంక్

Published Tue, Jun 21 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

Andhra Bank to raise Rs 1000 cr from bonds

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు సుమారు రూ. 1,000 కోట్ల నిధుల సమీకరణ కోసం పదేళ్ల కాల వ్యవధితో అన్‌సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డెట్ బాండ్‌లు జారీ చేయనుంది. వీటికి 8.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది. జూన్ 22న ప్రారంభమయ్యే ఇష్యూ 27న ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement