జన ధన యోజనకు | Bill & Melinda Gates Foundation offers to help monitor 'Jan Dhan Yojana' | Sakshi
Sakshi News home page

జన ధన యోజనకు

Published Sat, Sep 20 2014 1:00 AM | Last Updated on Mon, Aug 20 2018 5:16 PM

జన ధన యోజనకు - Sakshi

జన ధన యోజనకు

బిల్‌గేట్స్ ఫౌండేషన్ తోడ్పాటు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన ధన యోజ న  పథకం పురోగతి సమీక్షలో తోడ్పాటును అందించడానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ కా ర్యక్రమం విజయవంతానికి సహకరిస్తామని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా బిల్ గేట్స్, ఆయన సతీమణి మెలిండా గేట్స్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అటు స్వచ్ఛ్ భారత్ అభియాన్ సహా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఇతర పథకాల అమల్లోనూ ఫౌండేషన్ సహకరిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement