
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) మెగా మేళా చేపట్టనుంది. ఈ మేరకు తెలంగాణ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంతరామ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మేళాలో వినియోగదారులు ఉచితంగా 3జీ స్మార్ట్‌సిమ్, కస్టమర్ సర్వీస్‌సెంటర్, ఫ్రాంచైజీ, రిటైల్ ఔట్‌లెట్లు పొందవచ్చన్నారు. వీటితోపాటు ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్లను కూడా అందిస్తున్నట్లు అనంతరామ్ చెప్పారు. 3జీ సిమ్‌తో 350ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment