దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి మరో చైనా కంపెనీ ‘ఐవోమి’! | China's iVOOMi enters Indian market with iV505 smartphone, sale starts from March 9 | Sakshi
Sakshi News home page

దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి మరో చైనా కంపెనీ ‘ఐవోమి’!

Published Tue, Mar 7 2017 2:12 AM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి మరో చైనా కంపెనీ ‘ఐవోమి’! - Sakshi

దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి మరో చైనా కంపెనీ ‘ఐవోమి’!

ఈ నెలలో మార్కెట్‌లోకి ‘ఐవీ505’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ‘ఐవోమి’ అతి త్వరలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇది తన తొలి స్మార్ట్‌ఫోన్‌ ‘ఐవీ505’ను ఈ నెలలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.3,999గా ఉంది. చౌక, మధ్య ధర శ్రేణిలోని స్మార్ట్‌ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్‌ జియో 4జీ సిమ్‌ కార్డును సపోర్ట్‌ చేస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌ మార్షమాలో ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఫ్లాష్‌ చార్జ్‌ టెక్నాలజీని పొందుపరిచామని పేర్కొంది. 2019 నాటికి దేశీయంగా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement