జీఎంఆర్ ఎయిర్పోర్టులకు గుర్తింపు | Delhi Airport Receives 3 International Awards | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ ఎయిర్పోర్టులకు గుర్తింపు

Published Tue, Mar 22 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

జీఎంఆర్ ఎయిర్పోర్టులకు గుర్తింపు

జీఎంఆర్ ఎయిర్పోర్టులకు గుర్తింపు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  జీఎంఆర్ గ్రూపు నిర్వహిస్తున్న హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇండియా, సెంట్రల్ ఆసియా పరిధిలో స్కైట్రాక్స్ సర్వే ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి ‘బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ ’, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ ‘బెస్ట్ ఎయిర్‌పోర్ట్ సాఫ్ట్ ’ అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఈ వారం జర్మనీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అంద చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement