స్వయం ఉపాధి పొందే వారికి రిటైర్మెంట్‌ ప్లానింగ్‌.. | Financial Basics | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి పొందే వారికి రిటైర్మెంట్‌ ప్లానింగ్‌..

Published Mon, Oct 2 2017 1:48 AM | Last Updated on Mon, Oct 2 2017 1:48 AM

 Financial Basics

ప్రతి ఒక్కరూ వారి జీవితంలో రిటైర్మెంట్‌ అనే దశకు చేరుకుంటారు. పదవీ విరమణ తర్వాత జీవితం సుఖంగా  సాగాలంటే ముందు నుంచే రిటైర్మెంట్‌కు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఉద్యోగం చేసేవారికి వారి పీఎఫ్‌ డిడక్షన్లు ఉంటాయి. మరి స్వయం ఉపాధి పొందే వారి పరిస్థితేంటి?

ప్లానింగ్‌ ఆప్షన్స్‌
స్వయం ఉపాధి పొందే వారికి కూడా మార్కెట్‌లో చాలానే రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) ప్రధానమైనది.

ఇదే కాకుండా మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్‌ ప్లాన్స్, పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) వంటి పలు ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

స్వయం ఉపాధిలో ఉన్నవారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ఆర్థిక క్రమశిక్షణను తప్పక పాటించాలి.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement