జీఎంఆర్ కన్సార్షియంకు రూ. 2,280 కోట్ల ఆర్డరు | GMR Infra-led consortium wins freight corridor projects | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ కన్సార్షియంకు రూ. 2,280 కోట్ల ఆర్డరు

Published Wed, Jun 8 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

జీఎంఆర్ కన్సార్షియంకు రూ. 2,280 కోట్ల ఆర్డరు

జీఎంఆర్ కన్సార్షియంకు రూ. 2,280 కోట్ల ఆర్డరు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌కు సంబంధించి జీఎంఆర్ ఇన్‌ఫ్రా కన్సార్షియం మరో రెండు ప్యాకేజీలు దక్కించుకుంది. వీటి విలువ రూ.2,280 కోట్లు. ప్రాజెక్టు కింద ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ల గుండా 221 కి.మీ.ల (ఒకటి 175 కి.మీ., రెండోది 46 కి.మీ.) ఫ్రైట్ కారిడార్ నిర్మించాల్సి ఉంటుంది. వీటిని 36 -44 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement