పాత నోట్లతో లావాదేవీల వివరాలివ్వండి | Government's memo to companies: Disclose details about old notes transactions | Sakshi
Sakshi News home page

పాత నోట్లతో లావాదేవీల వివరాలివ్వండి

Published Tue, Apr 4 2017 1:04 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

పాత నోట్లతో లావాదేవీల వివరాలివ్వండి - Sakshi

పాత నోట్లతో లావాదేవీల వివరాలివ్వండి

కంపెనీలను కోరిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 30 వరకు చెల్లని రూ.500, రూ.1,000 నోట్లతో నిర్వహించిన లావాదేవీలు వివరాలు, ఆ సమయంలో ఎన్ని నోట్లు ఉన్నాయన్నది కంపెనీలు తమ వార్షిక బ్యాలన్స్‌ షీట్లలో వెల్లడించాలని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కోరింది. అలాగే, ఆ కాలంలో చెల్లని నోట్లతో జరిపిన లావాదేవీల వివరాలను కంపెనీలు సరిగ్గానే వెల్లడించాయని ఆడిటర్లు తమ నివేదికల్లో పేర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement