
న్యూఢిల్లీ: జపనీస్ వాహన దిగ్గజం హోండా... సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్‌లోకి విడుదలచేసింది. సీఆర్–వీ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. టూవీల్ డ్రైవ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.28.15 లక్షలు, డీజిల్ ధర రూ.28.15 లక్షలు కాగా, ఆల్‌వీల్ డ్రైవ్ ధర రూ.30.65 లక్షలుగా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment