30 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బీ) సంబంధించిన వివిధ నియామకాల నిర్వహణ ప్రక్రియను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలె క్షన్ (ఐబీపీఎస్) పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. స్కేల్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచి 28 నుంచి 30 ఏళ్లకు పొడిగించింది. ఈ నియామకాల ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్‌ఆర్‌బీలోని ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్-1,2,3 ఆఫీసర్లకు ఒకేరాత పరీక్షను ఐబీపీఎస్ నిర్వహిస్తోంది.
ఐబీపీఎస్ చేతికి ఆర్‌ఆర్‌బీ నియామకాలు
Published Sat, Jul 11 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement
Advertisement