కల్యాణ్ జువెల్లర్స్ 7స్టార్ వేడుకలు ప్రారంభం | Kalyan jewellers 7 star celebrations begin | Sakshi
Sakshi News home page

కల్యాణ్ జువెల్లర్స్ 7స్టార్ వేడుకలు ప్రారంభం

Published Thu, Sep 10 2015 12:37 AM | Last Updated on Sun, Jul 21 2019 4:54 PM

కల్యాణ్ జువెల్లర్స్ 7స్టార్ వేడుకలు ప్రారంభం - Sakshi

కల్యాణ్ జువెల్లర్స్ 7స్టార్ వేడుకలు ప్రారంభం

గుంటూరు ఈస్ట్: కల్యాణ్ జువెల్లర్స్ విశ్వసనీయత, పారదర్శకతలకు మారుపేరని సినీనటుడు, ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడ ర్ అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ఆయన బుధవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని కల్యాణ్ జువెల్లర్స్ షోరూమ్‌లో సెవెన్‌స్టార్ వేడుకలను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో కొత్త డిజైన్ల ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   7 స్టార్ వేడుకల పేరుతో ప్రవేశపెట్టిన సరికొత్త పథకాలు వినియోగదారులకు ఎన్నో సౌలభ్యాలు కలిగిస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement