
ప్యానాసోనిక్ నుంచి ఎఫ్‌జడ్-బీ2 టచ్‌ప్యాడ్
చెన్నై: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ప్యానాసోనిక్ ఎఫ్‌జడ్ సీరిస్‌లో ఎఫ్‌జడ్-బీ2 టచ్‌ప్యాడ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.75,000. ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడిచే ఈ టచ్‌ప్యాడ్‌లో ఇంటెల్ ప్రాసెసర్‌ను అమర్చారు. ప్రస్తుతం భారత్‌లో తమ కంపెనీ విలువ రూ.120 కోట్లుగా ఉంద ని పేర్కొన్నారు. తమ అంతర్జాతీయ వ్యాపారంలో యూఎస్ వాటానే అధికమని, భారత్ వాటా 3%.